Leo Naa Ready Song Promo Released: డైరెక్టర్ లోకేశ్ కనరాజ్ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘లియో’. లోకేశ్ కనకరాజ్ యూనివర్స్ (LCU)లో భాగంగానే ఈ చిత్రం కూడా ఉండనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘లియో’పై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్ – లోకేశ్ కాంబినేషన్‍లో గతంలో రిలీజ్ అయిన మాస్టర్ మూ�