శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా, ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు కాశ్మీర్‌లో జరుగుతోంది. ఇక నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. సెలెబ్రిటీలు సైతం సోషల్ మీ