ఆపిల్ మ్యాక్ బుక్ Air M4 పై ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిపై ఏకంగా రూ.17వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ విజయ్ సేల్స్ ద్వారా అందుబాటులో ఉంది. ఇందులో Apple శక్తివంతమైన M4 ప్రాసెసర్ ఉంది. MacBook Air M4 16GB RAM + 256GB SSD వేరియంట్ రూ. 99,900 కు విడుదలైంది. అయితే, విజయ్ సేల్స్ ఈ హ్యాండ్ సెట్ ను రూ. 92,400 ప్రారంభ ధరకు లిస్ట్…