MacBook Air M4: క్రేజీ డీల్.. Apple MacBook Air M4 పై రూ.17,000 పైగా డిస్కౌంట్
- Apple MacBook Air M4 పై రూ.17,000 పైగా డిస్కౌంట్
- 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపిల్ మ్యాక్ బుక్ Air M4 పై ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిపై ఏకంగా రూ.17వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ విజయ్ సేల్స్ ద్వారా అందుబాటులో ఉంది. ఇందులో Apple శక్తివంతమైన M4 ప్రాసెసర్ ఉంది. MacBook Air M4 16GB RAM + 256GB SSD వేరియంట్ రూ. 99,900 కు విడుదలైంది. అయితే, విజయ్ సేల్స్ ఈ హ్యాండ్ సెట్ ను రూ. 92,400 ప్రారంభ ధరకు లిస్ట్ చేసింది. ఈ ధర MacBook Air M4 స్కై బ్లూ కలర్ వేరియంట్ కోసం. అంటే దీనికి రూ. 7,500 ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది.
Also Read:HM Suspended: విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలిపై వేటు వేసిన ప్రభుత్వం..
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
అదనంగా, మీరు బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 10,000 తగ్గింపును పొందొచ్చు. ప్లాట్‌ఫామ్‌లో ICICI బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వలన రూ. 10,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీని అర్థం రూ. 17,500 ఆదా అవుతుంది. కలర్ వేరియంట్‌ను మార్చడం వల్ల హ్యాండ్ సెట్ ధర కూడా ప్రభావితమవుతుందని గుర్తుంచుకోండి. ఇది 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఇది సెంటర్ స్టేజ్, డెస్క్ వ్యూ వంటి లక్షణాలతో 12MP వెబ్‌క్యామ్‌ను కూడా కలిగి ఉంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!