Rashmika : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు రష్మిక పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. ఈ ఇద్దరి గురించి ఏ చిన్న మ్యాటర్ లీక్ అయినా సోషల్ మీడియా ఊగిపోతుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ లెక్కలేనన్ని రూమర్లు వస్తున్నాయి. పైగా ఇద్దరూ బయటకు వెళ్లిన ప్రతిసారి దొరికిపోతున్నారు. కానీ రిలేషన్ మీద ఎవరూ మాట్లాడట్లేదు. అయితే తాజాగా రష్మిక సైమా అవార్డుల…