Vijay- Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. దాని గురించి అడిగితే వీరిద్దరూ స్పందించట్లేదు. కానీ ఈవెంట్లో ఇద్దరు చేస్తున్న పనులు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. మొన్న ఓ ఈవెంట్ లో రష్మికను ఎంగేజ్ మెంట్ గురించి అడిగితే మీరేం అనుకుంటే అదే నిజం అంటూ చెప్పింది. కానీ నిజమో కాదో చెప్పలేదు. ఇక రష్మిక దేవరకొండ అని ఫ్యాన్స్ అరిస్తే స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. ఇక…
Rashmika Mandanna: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఈనెల 3న నిరాడంబరంగా జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తరచూ బయటకు వెళ్లి దొరికిపోతున్నా వీరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. ఎట్టకేలకు వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. 2026లో వీరి పెళ్లి ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ…
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ విడుదలై, అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. అభిమానులూ, ఇండస్ట్రీ వాళ్లు సోషల్ మీడియాలో హర్షధ్వానాలు చేస్తున్న వేళ, ఓ ఎమోషనల్ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. Also Read : Network : ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసిన.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘నెట్‌వర్క్’ తాజాగా నేషనల్ క్రాష్ రష్మిక మందన్న ‘నీకూ, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది ఎంత ముఖ్యమో నాకు తెలుసు విజయ్.. “మనమే కొట్టినాం” కింగ్‌డమ్. అని…
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో జరిగింది. ఇందులో విజయ్ మాట్లాడుతూ ఈ మూవీ హిట్ అయితే టాప్ లో పోయి కూర్చుంటా అంటూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా రష్మిక ఈ మూవీ గురించి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై మాత్రమే కాదు, తెరవెనుక కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి జంటే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. వీరిద్దరూ కలిసి చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా, వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని చాలా కాలంగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కూడా ఈ విషయం పై…