Home
Vijay Political Party
Vijay Political Party News
-
Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
Vijay: సీఎం విజయ్కు బిగ్ బూస్ట్ లభించింది. ఆయన టీవీకే పార్టీలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన పలువురు నాయకులు చేరారు. టీవీకేలో చేరిన వారిలో అన్నాడీఎంకే పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఉండటం గమనార్హం. ఎం.సి. సంపత్, ఎన్.ఆర్. శివపతి, కడంబూర్ సి. రాజు, ఉడుమలై కె. రాధాకృష్ణన్. ఈ నలుగురూ ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వీరందరూ తమిళనాడులో సుపరిచితులు. విస్తృత రాజకీయ అనుభవం కలిగిన వీరు చేయడం వల్ల తమ పార్టీ మరింత… -
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసేలా ఒక తాజా సర్వే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, విజయ్ పార్టీకి సుమారు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని వెల్లడైంది.… -
TVK Vijay: ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. వారికి నేరుగా అకౌంట్లోకి రూ.2,500..
తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ప్రకటించిన ఈ ఆరు గ్యారెంటీలు అధికార DMK, ప్రతిపక్ష AIADMK శిబిరాల్లో గుబులు… -
Thalapathy Vijay : ప్రజల కోసమే ఈ నిర్ణయం.. దళపతి విజయ్ తండ్రి వైరల్ కామెంట్
నటుడు దళపతి విజయ్ ఇటీవల కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఫంక్షన్ల ఆయన తండ్రి, నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ విజయ్ గురించి మాట్లాడుతూ.. కొన్ని గట్టి వ్యాఖ్యలు చేశారు. విజయ్ కేవలం సినిమాలకే పరిమితమై ఉంటే, ఈ పాటికి ఇంకా చాలా డబ్బు సంపాదించేవాడని చెప్పారు.. ‘‘మా అబ్బాయి విజయ్ డబ్బును మాత్రమే నమ్మే వ్యక్తి కాదు. సులభంగా సినిమాలు చేసి కోట్లు సంపాదించగలడు. కానీ,… -
Tamil Nadu: సీఎం అభ్యర్థిగా స్టార్ హీరో విజయ్.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ..
Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అంతా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026లో జరిగే ఎన్నికల్లో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమిళగ వెట్రీ కజగం (టీవీకే) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కమిటీ సమావేశం తర్వాత మాట్లాడుతూ.. తమ పార్టీ ఎప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోదని, బహిరంగంగా, లోపాయికారిగా కూడా పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు. -
Trisha: మరోసారి రచ్చ రేపిన త్రిష?
స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నిజానికి ఆమె స్టార్ హీరో విజయ్తో రిలేషన్లో ఉందని గతంలో తమిళ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే, ఆ విషయంపై విజయ్ కానీ, త్రిష కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, త్రిష తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా చేసిన లేట్ నైట్ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. Also Read:Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ? ఆ పోస్ట్లో… -
Vijay Political Party: విజయ్ ఫ్యాన్స్ కి కొంచెం ఇష్టం కొంచెం కష్టం.. పొలిటికల్ పార్టీతో పాటు చివరి సినిమా కూడా ప్రకటన
Vijay Fans Mixed feelings after announcing his political Party: చాలా కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ తమిళ స్టార్ హీరో అక్కడ అభిమానులందరూ తలపతి విజయ్ గా పిలుచుకునే విజయ్ జోసెఫ్ కుమార్ తన పొలిటికల్ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి గత ఎన్నికల్లోనే విజయ్ రాజకీయ ఆరంగ్రేటం చేస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ విజయ్ తండ్రి అప్పట్లో కొన్ని పొలిటికల్ మీటింగ్స్ కూడా పెట్టారు.… -
Vijay Political Party: బ్రేకింగ్.. రాజకీయాలలోకి స్టార్ హీరో విజయ్.. పార్టీ పేరు అధికారిక ప్రకటన
Tamizha Vetri Kazhagam Party announced by Actor Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడన్న ఉత్కంఠకు ఎట్టకేలకు ఈ రోజు సమాధానం దొరికింది. ఢిల్లీ వెళ్లి భారత ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు నమోదు చేసుకున్నారు హీరో విజయ్. ఇక సంబంధిత పత్రాలను ఆన్లైన్లో కూడా షేర్ చేశారు. అంతేకాదు టీవీకే విజయ్ పేరిట ప్రత్యేక సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభమయ్యాయి. మొదటిసారిగా ఒక నివేదిక ప్రచురించబడింది. తమిళనాడు వెట్రి… -
Thalapathy Vijay: పొలిటికల్ ఎంట్రీకి అంతా రెడీ…
తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపికే. గత కొంత కాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా… త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ కూడా రాజకీయాల పైనే చర్చలు జరపడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇక ఇప్పుడు కొత్త పార్టీకి రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత… లోక్సభ ఎన్నికల్లో…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!