Vijay: స్టార్లు.. సోషల్ మీడియా.. పర్ఫెక్ట్ కాంబినేషన్. తమ అభిమానులను దగ్గరగా ఉండడానికి స్టార్లు ఎంచుకున్న ఏకైక మార్గం సోషల్ మీడియా. నిత్యం తమ కుటుంబ విషయాలు, సినిమా విషయాలు, అభిమానులకు థాంక్స్ చెప్పాలన్నా.. తమ సినిమా చూడండి అని చెప్పాలన్నా సోషల్ మీడియానే మార్గం. అందుకే స్టార్లు నిత్యం సినిమాలు చేసినా చేయకపోయినా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో మాత్రం యాక్టివ్ గా ఉంటారు.. అభిమానులను పెంచుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ లేని…