Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. జులై 31న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ఇందులో ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇందులో ఆయనకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఒకప్పుడు మీ ఫొటోలను పేపర్ లో వేయమని కోరిన మీరు.. ఇప్పుడు మీడియాకే ఇంటర్వ్యూలు ఇవ్వలేనంత స్టార్ అవుతారని అనుకున్నారా అని ప్రశ్నించారు. దానికి విజయ్ స్పందిస్తూ.. నేను సినిమాల్లోకి…