Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Vijay Deverakonda: విజయ్ ఇచ్చే లక్ష కావాలంటే ఆ పని చేయాల్సిందే..
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. లైగర్ లాంటి డిజాస్టర్ హిట్ తరువాత విజయ్ ఖుషీతో హిట్ అందుకున్నాడు. -
Vijay Deverakonda: డబ్బులిచ్చి నా మీద ఎటాక్ చేయించారు.. విజయ్ దేవరకొండ సంచలన ఆరోపణలు
Vijay Deverakonda Responds about Fake BMS Ratings in Kushi Sucess meet: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లుగా సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్… -
Kushi: “ఖుషి” కలెక్షన్స్ జోరు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
Vijay Deverakonda and Samantha starrer Kushi collections: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తూ కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి వ మూడు రోజుల్లో ఈ సినిమా 70.23 కోట్ల రూపాయలు రాబట్టినట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.… -
Kushi: ఖుషి సినిమాపై రేటింగ్స్ దాడి.. విజయ్ పై బూతుల వర్షం.. వెనకున్నది వారే?
Negative reviews and low rating for Kushi on Book My Show by abusing Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు దూసుకు వెళుతోంది ఖుషి. రెండు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్… -
Kushi: గట్టిగా నమ్ముతున్నా, దాని కోసం వెయిటింగ్.. రిలీజ్ కి గంటల ముందు విజయ్ వీడియో వైరల్
Vijay Deverakonda Releases a Video Before Kushi Release: టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అయిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాల మీద సూపర్ బజ్ ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్… -
Rowdy Hero: అన్ని దెబ్బలు తగిలినా ఇంకా అదే ఆలోచనా? మారవా అన్న?
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు సినిమాలతోనే ఫ్యూచర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలో విజయ్ దేవరకొండ గ్రోత్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం యంగ్ హీరోలు విజయ్ కి ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ మరే హీరోకి లేదు. అలాంటి విజయ్ ఇప్పుడు బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. తప్పక హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో విజయ్ లవ్… -
Vijay Deverakonda: ఆ సీన్ ని మహేశ్ కి ట్రిబ్యూట్ లా ఇస్తాను…
రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. మరో 24 గంటల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించింది. ప్రేమ కథలని అంతే పొయిటిక్ గా తెరకెక్కించే శివ నిర్వాణ… ఖుషి సినిమాని కూడా అందరికీ నచ్చే సినిమాగా రూపొందించినట్లు ఉన్నాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ సక్సస్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో విజయ్ ఖుషి… -
Vijay Deverakonda: ధనం మూలం ఇదం జగత్.. డబ్బే అన్నీ చేయిస్తోందంటున్న విజయ్ దేవరకొండ!
Vijay Deverakonda Reveals his Inspiration: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఇప్పటికే పలు రకాల ప్రమోషన్స్ నిర్వహించిన సినిమా యూనిట్ తాజాగా విజయ్ దేవరకొండ తో ఒక లైవ్ ఇంటరాక్షన్ సెక్షన్ నిర్వహించింది. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా వస్తున్న ప్రశ్నలకు విజయ్ దేవరకొండ లైవ్ లో సమాధానాలు ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు… -
Vijay Deverakonda: బిగ్ బ్రేకింగ్: పెళ్లి పీటలెక్కనున్న విజయ్ దేవరకొండ?
Vijay Deverakonda to Announce his love life soon: రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అంతకంటే ముందే తన అభిమానులను ఖుషి చేసేలా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఫోటో షేర్ చేసి దానికి ఆసక్తికరమైన కామెంట్ కూడా జోడించాడు. ఒక అమ్మాయి చేతిలో విజయ్ చేయి ఉంచి దాన్ని… -
Siva Nirvana: ‘ఖుషి’లో వింటేజ్ సమంత.. వెరీ సెన్సిటివ్ ఇష్యూను చూపిస్తాం!
Siva Nirvana Interview: లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై చూపిస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ సినిమాలు సకుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన కొత్త సినిమా ‘ఖుషి’ మరో మూడు రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్…
తాజావార్తలు
-
Horoscope Today: గురువారం దిన ఫలాలు.. ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఆ రాశుల వారికి గుడ్‌న్యూస్!
-
India-US Defence Talks: భారత్-అమెరికా రక్షణ ఒప్పందంపై కీలక సమీక్ష.. ఉగ్రవాద దేశాలకు వార్నింగ్
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!