Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Vishwak Sen: విశ్వక్ దేవరకొండను టార్గెట్ చేశాడా?
Did Vishwak Sen Targetted Vijay Deverakonda: ఆహా ‘ఫ్యామిలీ ధమాకా’ అనే రియాలిటీ షో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 8 నుంచి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ కానుండగా ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ అందరి ముందుకు రానుంది. ఈ షోతో టాలీవుడ్ వెర్సటైల్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హోస్ట్‌గా మారుతున్న క్రమంలో ఒక ఈవెంట్ నిర్వహించింది ఆహా టీమ్. ఈ క్రమంలో… -
Asia Cup 2023: ‘ఖుషీ’గా క్రికెట్ మెమోరీస్ పంచుకోవడానికి వస్తున్న ‘రౌడీ’ హీరో.. మిస్ కాకుండా చూడండి!
Vijay Deverakonda to share Kushi Movie Info in Star Sports: మరో రెండు రోజుల్లోనే ఆసియా కప్ 2023కు తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ సారి ఆసియా కప్ మ్యాచ్‌లు పాకిస్థాన్, శ్రీలంకలో జరుగుతాయి. పాక్ వెళ్లమని భారత్ అనడంతో టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో… -
Kushi Censor Review: ‘ఖుషి’ చూసిన సెన్సార్ సభ్యులు ఏమన్నారంటే?
Kushi Movie Censor Review: విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా మలయాళంలో హృదయం సినిమాతో మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకున్న హేషం అబ్దుల్ వాహబ్… -
Vijay Deverakonda: బాలయ్యపై విజయ్ కీలక వ్యాఖ్యలు… రెండో వైపు చూడాలనుకోకు?
Vijay Deverakonda about Balakrishna: విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి రిలీజ్ కి దగ్గరపడింది. నిన్ను కోరి, మజిలీ సినిమాల డైరెక్టర్ శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఖుషి టీం తమిళనాడులో చక్కర్లు కొడుతోంది. అక్కడికి వెళ్లి అక్కడి మీడియాతో… -
Vijay Devarakonda: సమంత ముఖంపై నవ్వు చూడాలని ఉంది
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మీ అందరికి ఖుషీ ఇవ్వడానికే మా ప్రయత్నం అని తెలిపాడు. -
Kushi: ‘ఖుషి’పై కాపీ ఆరోపణలు.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్
Siva Nirvana responds on Copy Allegations: సినీ ఇండస్ట్రీలో కాపీ క్యాట్ ఆరోపణలు రావడం కామన్. టీజర్, ట్రైలర్ రిలీజైనప్పుడు వాటిలో సీన్స్ చూసి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ చేస్తారు నెటిజన్లు. ఇప్పుడు విజయ్ ఖుషి మూవీ మణిరత్నం సూపర్ హిట్ మూవీ సఖికి కాపీ వర్షన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. పోస్ట్ ప్రొడక్షన్ దశలో… -
Vijay Deverakonda: వారిని చూసి పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చింది.. నా పెళ్లి అప్పుడే!
Vijay Deverakonda Finally opens up on his marriage: ఖుషీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఖుషి అనేదొక అమేజింగ్ ఫిల్మ్ అని క్యూట్ లవ్ ఫిల్మ్ అని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు మా కథకు కనెక్ట్ అవుతారని ఆయన అన్నారు. మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇదన్న ఆయన… -
Vijay Deverakonda: ఇక ఇప్పుడు ఆ ఒక్కటీ నా వల్ల కాదు అంటున్న విజయ్ దేవరకొండ
Vijay Deverakonda Intresting Comments on Movie Production: నువ్విలా అనే సినిమాతో నటుడిగా మారి పెళ్లి చూపులు సినిమాతో హీరోగా లాంచ్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ స్టార్ గా తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకుని ఇప్పుడు ఖుషీ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఖుషి ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ నిర్మాణం… -
Vijay Deverakonda: డిజాస్టర్ లైగర్‌పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
Vijay Deverakonda Responds on Liger Failure: విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా వసూళ్ళలో దారుణంగా వెనక పడింది. ఇక ఈ సినిమా రిజల్ట్ మీద మొదటి సారిగా పబ్లిక్ లో స్పందించాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఖుషీ… -
Kushi Trailer: విజయ్, సమంత ‘ఖుషి’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. సెన్సార్ కూడా పూర్తి!
Vijay Deverakonda and Samantha’s Kushi Movie Trailer Gets Censored: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఫుల్ లెంగ్త్ ప్రేమ కథతో వస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. సెప్టెంబరు 1న తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఖుషి…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!