Vijay – Rashmika : రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో నలిగిపోతున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. లాంగ్ రన్ లో చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలు మొత్తం రాహుల్ సాంకృత్యన్ మీదనే పెట్టుకున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ట్యాక్సీవాలా మంచి హిట్ అయింది. అందుకే ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతామనే నమ్మకంతో ఉన్నారు. ఇందులో రష్మిక నటిస్తుండటం మరో అంశం. రష్మిక విజయ్…