Home
Vijay Deverakonda Ranabali
Vijay Deverakonda Ranabali News
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికలకు పెళ్టైన తర్వాత వస్తోన్న ఫస్ట్ ఫిల్మ్ రణబాలి. ఈ సినిమా ఇద్దరికి స్పెషల్. సినిమా అక్టోబర్ 16న రిలీజౌతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఎన్ని ప్రమోషన్స్ చేసినా.. రష్మికను ఫ్యాన్స్ నేరుగా చూసే అవకాశమున్న ట్రైలర్ లాంచ్ డుమ్మా కొట్టేసింది. రష్మిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను స్కిప్ చేయడంపై విజయ్ దేవరకొండకు మీడియా నుంచి క్వశ్చన్ ఎదురైతే.. ఆమె మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉందని,… -
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
Rahul Sankrityan: “కేవలం రెండేళ్ల వ్యవధిలో అన్నం దొరక్క కోటి మంది ప్రజలు అన్యాయంగా చనిపోయారు. ఇంతటి ఘోర కలియుగ విలయం జరిగితే మన పాఠ్యపుస్తకాల్లో ఎందుకు రాయలేదు? ఈ చేదు నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఆ చరిత్ర తెలుసుకున్నప్పుడు నాకు తీవ్ర ఆగ్రహం, ఆవేశం వచ్చాయి.. ఆ ఆవేశంలోంచి పుట్టిన కన్నెర్రే ఈ ‘రణబాలి’” అంటూ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమా తీయడానికి కారణాలను బయటపెట్టారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక… -
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ఈ దసరా పండుగ సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా సృష్టించబోతోంది. థియేటర్లలో సందడి చేసేందుకు ఏకంగా నాలుగు క్రేజీ చిత్రాలు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 9న విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆదర్శకుటుంబం’, యంగ్ హీరో శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రాలు విడుదలవుతుండగా అక్టోబర్ 15న సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’, అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ నాలుగు సినిమాలపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ విశేషమైన అంచనాలు… -
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ‘టాక్సీవాలా’ వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించగా సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చేస్తామని… -
Tollywood Heros: రిస్కీ ప్రాజెక్టులతో టెన్షన్లో టాలీవుడ్ హీరోలు
Tollywood Heros: స్టార్ హీరో అంటే సేఫ్ కమర్షియల్ సినిమా చేయడమే ఈజీ. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్లతో, పీరియాడిక్ కథలతో పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న అత్యంత రిస్కీ ప్రాజెక్ట్ లో ‘ఫౌజీ’ ఒకటి. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు హను రాఘవపూడి. ‘సీతారామం’తో క్లాస్ హిట్ ఇచ్చిన, పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం ఆయనకి ఇదే… -
Telugu Cinema : రూట్ మారుస్తోన్న టాలీవుడ్ హీరోలు.. పీరియాడిక్ కథలపై ఫోకస్
ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకు స్వస్తి పలికి మన స్టార్ హీరోలు పీరియాడిక్ మరియు హిస్టారికల్ డ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ మరియు చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుండటంతో మన హీరోలంతా ఇప్పుడు పాత కాలం నాటి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. Also Read : Naga Chaitanya : మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్ రెబల్ స్టార్ ప్రభాస్… -
Ranabali Glimpse: విజయ్ – రశ్మిక హ్యాట్రిక్ సినిమా షురూ.. ‘రణబాలి’ గ్లింప్స్ చూశారా!
Ranabali Glimpse: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్‌తోనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. టీ సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. ఈ సినిమాకు “రణబాలి” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ… -
EXclusive : విజయ్ దేవరకొండ ’14’ టైటిల్ ఇదే
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్. దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యధార్థ సంఘటనల ఆధారంగా ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా ఇండిపెండెన్స్ ముందు రాయలసీమ ప్రాంతాన్ని నేపథ్యంలో వలసలు, కరవు జీవితం, జానపద కథలు, తిరుగుబాటు భావాలు వంటి అంశాలు ఈ కథలో ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఒక వీరయోధుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. Also Read : Mammootty…
తాజావార్తలు
-
Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
-
418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న ‘418’ ట్రైలర్!
-
Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు…!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!