Vijay Deverakonda on Liger Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఫామిలీ డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, పరశురాం కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఫ్యామిలీ స్టార్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడడంతో…