టాలీవుడ్‌లో క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మళ్లీ ముచ్చటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించిన ఈ జంట, ఇప్పుడు మూడోసారి స్క్రీన్ షేర్ చేయనుంది. Also Read : Alia Bhatt: తన కూతురు కోసం రూట్ మార్చిన అలియా భట్.. ఇప్పటి వరకు సమాచారం ప్రకారం, యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్-ఎమోషనల్ డ్రామా…
Vijay Deverakonda Reveals his Inspiration: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఇప్పటికే పలు రకాల ప్రమోషన్స్ నిర్వహించిన సినిమా యూనిట్ తాజాగా విజయ్ దేవరకొండ తో ఒక లైవ్ ఇంటరాక్షన్ సెక్షన్ నిర్వహించింది. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా వస్తున్న ప్రశ్నలకు విజయ్ దేవరకొండ లైవ్ లో సమాధానాలు ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు…