VD 12 Team Asks not to Share Vijay Deverakonda Leaks in Social Media: విజయ్ దేవరకొండ ప్రస్తుతానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని వీడి 12 అనే పేరుతో సంబోధిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ అంటూ విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.