Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కారు ప్రమాదానికి గురైన వార్తతో ఆందోళన చెందిన అభిమానులకు, హీరో స్వయంగా గుడ్ న్యూస్ తెలిపాడు. తాను, తన బృందం సురక్షితంగా ఉన్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో తన కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ తాము క్షేమంగా ఉన్నామని విజయ్ దేవరకొండ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. విజయ్.. అంతా బాగానే ఉంది. కారు డ్యామేజ్ అయ్యింది.. కానీ, మేమంతా…