Vijay Deverakonda Father Comments on Abhishek Nama: విజయ్ దేవరకొండ ఈ మధ్యనే అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే ఖుషి చిత్ర సక్సెస్ మీట్ లో హీరో విజయ్ దేవరకొండ తన అభిమానుల కుటుంబాలకు కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయం మీద అభిషేక్ పిక్చర్స్ సంస్థ సెటైర్ వేస్తూ మీది మంచి హృదయం, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో రూ.8 కోట్లు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా ఆదుకోండి,…