Vijay Deverakonda comments on his fangirl video: రౌడీ హీరో విజయ్ దేవరకొండ యూత్ లో ఎంత క్రేజ్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ కి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన క్రేజ్ లేడీస్ లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇదిలా…