విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శకులు శివ నిర్వాణ, సుకుమార్ తో సినిమాలు చేయటానికి కమిట్ అయ్యాడు విజయ్. ‘లైగర్’ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడంతో… ఈ సినిమా తర్వాత తన మార్కెట్ బాగా పెరుగుతుందనే ఆశతో ఉన్నాడు దేవరకొండ. దానికి తగినట్లు తన తదుపరి సినిమాలను కూడా పాన్-ఇండియా మార్కెట్ లక్ష్యంగా చేయాలనుకుంటున్నాడట. సుకుమార్‌తో సినిమా అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో రూపొందే…