లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్, లోకేష్ లు రెడీ అయ్యారు. రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతోంది. గతంలో ఒక షెడ్యూల్ జరిగింది కానీ అది ప్రోమోకి మాత్రమే వాడారు. టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్…