విజయ్ ఆంటోని తమిళ సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి నటుడిగా మారాడు. 2005లో ఎస్‌ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘సుక్రన్’ చిత్రంతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశారు. మొదటి సినిమాలోనే తన సంగీతంతో ఆకట్టుకున్న విజయ్ ఆంటోని ఈ సినిమా తర్వాత డిషూమ్, ఇరువర్ అహలి, నాన్ అవన్ అలై, వంతమ్, వాలందియిల్ కలేతేన్ సహా 20కి పైగా చిత్రాలకు సంగీతం అందించే అవకాశం అందుకున్నాడు. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ పూర్తి స్థాయి…