Vijay Antony: సాధారణంగా ఈ లోకంలో డబ్బు ఉంటే అన్ని కాళ్ల దగ్గరకి వస్తాయి అని చెప్తూ ఉంటారు. అది నిజం కూడా .. కానీ, అన్ని సమయాల్లో.. అందరి జీవితాల్లో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు అన్నది ఎన్నోసట్లు నిరూపితమైంది. డబ్బు ఉంటే.. బెడ్ ను కొనగలం నిద్రను కొనలేం. ఆహారాన్ని కొనగలం ఆకలిని కొనలేం అని ఎవరో ఒక మహాకవి చెప్పాడు.