'చూసి చూడంగానే' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ. అతను హీరోగా నటించిన తాజా చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ' మార్చి 31న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ ను తేజ సజ్జా విడుదల చేశారు.
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన స్పందన లభిస్తోంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని సమర్పణలో ఛాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తించారు. కె.కె. రాసిన పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. విజయ్ బులగానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్…
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’ విడుదలైంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోను, డాక్టర్లు తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రోజునే విడుదల చేయడం పట్ల నాని ఒక్కింత బాధకు గురయ్యారు. ఈ పాట యూట్యూబ్ లింక్ ను నాని ట్వీట్ చేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని…