Austria school shooting: యూరోపియన్ దేశం ఆస్ట్రియాలో ఓ ఉన్మాది నరమేధం సృష్టించాడు. గ్రాజ్‌లోని ఒక స్కూల్‌లో జరిపిన కాల్పుల్లో కనీసం 8 మంది మరణించగా, చాలా మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అనుమానితుడు విద్యార్థి అని తెలుస్తోంది. ఘటన తర్వాత నిందితుడు వాష్ రూంలో ఆత్మహత్య చేసుకుని కనిపించాడని ఆస్ట్రియన్ స్టేట్ మీడియా ఓఆర్ఎఫ్‌ని ఉటంకిస్తూ యూకేకి చెందిన ఇండిపెండెంట్ నివేదించింది. అయితే, అధికారుల నుంచి ఇంకా ధ్రువీకరణ రావాల్సి ఉంది. Read Also:…
Taylor Swift: ఆస్ట్రియాలోని వియన్నాలో జరగాల్సిన మూడు టేలర్ స్విఫ్ట్ కచేరీల ప్రదర్శనలపై దాడి చేసేందుకు ISIS కుట్ర బయటపడింది. ఈ నేపథ్యంలో ఆ షోస్ రద్దు చేయబడ్డాయి. ఆస్ట్రియన్ షో ప్రమోటర్ బార్రాకుడా ఎర్నెస్ట్ హాపెల్ స్టేడియంలో గురువారం నుండి శనివారం వరకు జరగాల్సిన అమ్ముడుపోయిన ప్రదర్శనల రద్దును ధృవీకరించారు. ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద దాడిని అధికారులు ధృవీకరించిన తర్వాత రద్దు నిర్ణయం తీసుకున్నారు. Fishing Boat: విశాఖ తీరంలో తునాతునకలైన ఫిషింగ్ బోటు.. విషయం ఏంటంటే..?…
ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 నుంచి 10 వరకు రష్యా, ఆస్ట్రియాల్లో అధికారిక పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 , జులై 9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారు