Agni Dev Chopra Becomes 1st Batter to Hits 4 Centuries in Ranji Trophy: రంజీ ట్రోఫీ 2024లో బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమారుడు, మిజోరాం ఆటగాడు అగ్నిదేవ్ చోప్రా అదరగొడుతున్నాడు. వరుస శతకాలతో హోరెత్తిస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో 4 సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా అగ్నిదేవ్ అరుదైన రికార్డు సాధించాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు చేసిన…
12th Fail: ‘‘12th ఫెయిల్’’ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ బయోపిక్‌గా తీసిన ఈ సినిమా యూపీఎస్‌సీ అభ్యర్థుల కష్టాలను, కన్నీటిని, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. మనోజ్ కుమార్ పాత్రలో నటించిన విక్రాంత్ మాస్సేకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో మంది సివిల్స్ ఆశావహులకు, లక్ష్యాన్ని సాధించాలనే యువతకు ప్రేరణ ఇస్తోంది.