Viral Video : ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదవ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం తరచుగా చూస్తూనే ఉన్నాము. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరు నగరంలోని డీజే హల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకానగర్ లో ఓ మహిళ భవనంపై నుంచి పొరపాటున కింద పడిన సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడో…
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఇద్దరు దిగంబర జైన సన్యాసులను బట్టలు ధరించలేదని వేధించినందుకు ఓ యూట్యూబర్ పై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేసి తెహ్రీకి బదిలీ చేయాల్సిందిగా ఎస్‌టీఎఫ్‌ని కోరినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అభినవ్ కుమార్ తెలిపారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, యూట్యూబర్ ప్రవర్తనపై వివాదం చెలరేగడంతో, ఫార్ష్వాన్ తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. తన ఉద్దేశ్యం ప్రకారం ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాదని,…
నేడు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై చేతిలో తుపాకీతో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయడం కనిపించింది. 11 సెకన్ల ఈ వీడియోలో, రద్దీగా ఉండే రహదారి మధ్యలో ఆ వ్యక్తి మరొక వ్యక్తిని పిస్టల్ బట్ తో కొట్టి, ఇతరులతో పాటు రచ్చ సృష్టించినట్లు చూడవచ్చు. అలాగే వాహనాల నుంచి హారన్ ల బీప్ సౌండ్స్ కూడా వినిపిస్తోంది.…
మీకు ఇష్టమైన దోసెలను చీపురుతో, టేబుల్ క్లాత్‌తో ఆమ్లెట్‌లు, రైస్ బ్యాగ్ లలో ఇడ్లీలు ఇలా మరెన్నో షాకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో ఇప్పటికే మనం చూశాము. అయితే ఇప్పుడు ఒక మహిళ నేలను శుభ్రం చేయడానికి చెక్కను ఉపయోగించి మరో కొత్త వంటకంతో ముందుకు వచ్చింది. మాంసాహార BBQ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. Also Read: AP CEO MK Meena: ఎన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. ఎక్కడా…
పంజాబ్‌లోని జాతీయ రహదారి NH-1పై తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర వెంబడించారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భయంతో వాహనం నడుపుతూ జరిగిన ఘటనను చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ నెట్‌వర్క్ లలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ట్విటర్‌లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: Char Dham…
Kodali Nani Drives RTC Bus: నేతలు ఏదైనా చేస్తే.. అది వైరల్‌గా మారిపోతోంది.. ఎన్నికల ప్రచార పర్వంలోనే కాదు.. కొత్త పథకాలను ప్రారంభించినప్పుడు.. ఇంకా ఏదైనా కొత్తగా ఓపెన్ చేసినప్పుడు.. తమలోని స్కిల్‌ను బయటపెట్టేస్తుంటారు.. తాజా, మాజీ మంత్రి, గుడివాడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ప్రతీరోజూ ప్రతిపక్షాలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడే కొడాలి నాని.. ఒక్కసారిగా ఆర్టీసీ డ్రైవర్ అవతారం ఎత్తేశారు.. చంద్రబాబు,…
స్థానికంగా మెడికల్ షాప్ నడుపుతున్న రాకేష్ మెహానీకి సాయినాథుడు అంటే చాలా భక్తి. ప్రతి గురువారం మండి రోడ్డులోని సాయిబాబా ఆలయానికి వెళ్లేవాడు. అయితే డిసెంబర్ 1న సాయిబాబా ఆలయానికి వెళ్లిన రాకేష్ బాబా పాదాలను తలను వంచి ప్రార్థిస్తూ అలాగే ఉండిపోయాడు.
జంతువలకు ఏదైనా జరిగితే.. వాటిని ప్రేమించే వారు చూస్తూ ఊరుకోరు.. అయితే, తాజాగా, వీధికుక్కలతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణతో ఒక మహిళ ఆగ్రాలో రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డును కొట్టి, అతనిపై దుర్భాషలాడారు.. ఆదివారం జరిగిన సంఘటన యొక్క వీడియో వైరల్‌గా మారడంతో ఆగ్రా పోలీసులు ఆ వీడియోను పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జంతు హక్కుల కార్యకర్తగా చెప్పుకునే 20 ఏళ్లకు పైగా ఉన్న ఓ మహిళ.. సెక్యూరిటీ గార్డును తిడుతూ.. కర్రతో దాడిచేసిన…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. అయితే, బాధిత దేశంగా ఉన్న ఉక్రెయిన్‌తో పాటు.. అంతర్జాతీయంగా ఆక్షంల నేపథ్యంలో.. రష్యాలోనూ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.. నీళ్ల ట్యాంకు దగ్గర బిందెల ఫైట్‌లా కొట్టుకుంటున్నారు. రేషన్ షాపు క్యూలైన్లలో మాదిరి పోట్లాడేసుకుంటున్నారు. తెరవకముందు నుంచే సూపర్ మార్కెట్ల ముందు పడిగాపులు పడి… ఓపెన్ చెయ్యగానే కిందామీదా పడి క్షణాల్లో ఖాళీ చేసేస్తున్నారు. ఇదంతా ప్రస్తుతం రష్యాలో పరిస్థితి.. రష్యాలోని ఓ సూపర్ మార్కెట్ లో చోటు చేసుకున్న ఘటన…