Home
Video Call
Video Call News
-
CM Chandrababu: క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శ
CM Chandrababu: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ లో మాట్లాడారు. -
Jagtial: వీడియో కాల్ మాట్లాడుతూ ఆపరేషన్.. మృతి చెందిన మహిళ.. గ్రామస్థుల ఆందోళన!
Jagtial: జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో.. హస్పటల్ ఎదురుగా గ్రామస్థులు ఆందోళనకు దిగారు -
First Night: శోభనం రోజు భర్త ముందే.. లవర్‌కి వీడియో కాల్.. సీన్ కట్ చేస్తే..!
సృష్టిలో స్త్రీ, పురుషుల బంధం చాలా ప్రత్యేకమైంది. పెళ్లి అనే రెండు అక్షరాలతో అమ్మాయి-అబ్బాయి వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు. నాటి నుంచి ఒక కుటుంబంగా ఏర్పడతారు. భారతీయ సంస్కృతిలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటిది ఈ మధ్య జంటలు.. వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. -
AP Crime: వీడు భర్తేనా..? న్యూడ్ కాల్స్ చేసి డబ్బు సంపాదించు.. భార్యకు వేధింపులు..!
డబ్బుల కోసం ఓ భర్త సైకోగా మారిపోయాడు.. నువ్వు ఏదైనా చేసి.. చివరకు.. నాకు మాత్రమే చూపించాల్సిన నీ అందాలను.. ఆన్లైన్లో చూపించూ.. న్యూడ్ కాల్స్ చేసి.. మొత్తానికి డబ్బులు కావాలి అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.. భార్యను న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్నాడు ఓ సైకో భర్త... ఆ వేధింపులను తట్టుకోలేక.. తన భర్త నుండి రక్షణ కల్పించాలని మీడియా ముందుకు వచ్చింది తిరుపతికి చెందిన శ్రీదేవి అనే మహిళ -
Viral News: డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్ .. యువకుడు ఏం చేశాడో చూడండి..(వీడియో)
ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలో కూడా ఇలాంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇక్కడ యువకుడి చాకచక్యం చూసి దుండగుడే నవ్వుకున్నాడు. కొంత సమయం తర్వాత స్కామర్ స్వయంగా ఫోన్‌ను డిస్కనెక్ట్ చేయవలసి వచ్చింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. జనాలు నవ్వు ఆపుకోలేక పోతున్నారు. -
Nude Video Call: పోచారం ఐటీ కారిడార్ లో విద్యార్థికి న్యూడ్ వీడియో కాల్ కలకలం..
Nude Video Call: పోచారం ఐటీ కారిడార్ లో విద్యార్థికి నగ్న వీడియో కాల్ కలకలం రేపింది. ఘట్కేసర్లోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థికి వాట్సాప్‌కు దీక్షికా అగర్వాల్ పేరిట వీడియో కాల్ వచ్చింది. -
Wedding On Video Call: భారత్‌లో వధువు.. టర్కీలో వరుడు.. బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో వీడియో కాల్లో పెళ్లి
ప్రతి జంట జీవితంలో పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన క్షణం. ప్రతి జంట కూడా తమ జీవితంలోని ఈ చిరస్మరణీయ క్షణాన్ని బంధువులతో ఆనందంగా సెలెబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటారు. అయితే.. హిమాచల్ ప్రదేశ్‌లో పెళ్లికి సంబంధించి ఓ విచిత్ర ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఇద్దరు జంట ఆన్లైన్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకోవడానికి వరుడి బాస్ కారణం. టర్కీలో నివసిస్తున్న ఒక… -
Crime News: భార్యతో వీడియో కాల్లో గొడవ.. గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఆయన తన భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతుండగా గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మహ్మద్‌పూర్ గ్రామం సమీపంలో పోలీస్ స్టేషన్ జీపులో ప్రభుత్వ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు -
Afghanistan In Semis : అఫ్గానిస్తాన్ కెప్టెన్ కు విదేశాంగ మంత్రి ఫోన్.. వీడియో వైరల్..
Afghanistan In Semis : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 లో ఎవరు ఊహించని విధంగా అఫ్గానిస్తాన్ జట్టు అంచనాలకు మించి టోర్నీలో హేమహేమీల జట్లని ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది. ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ జరిగిన టి20 ప్రపంచ కప్ 2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ప్రతిష్ట టీమ్స్ కు షాక్ ఇచ్చి సెమిస్ కు చేరుకుంది. నేడు జరిగిన బంగ్లాదేశ్ – ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠ పోరు సాగగా.. చివరికి డక్… -
Dead Declared Daughter: చనిపోయిందనుకొని తల కొరివి.. వీడియో కాల్‌తో షాకిచ్చిన కూతరు
బీహార్‌లో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తమ కూతురు కనిపించడం లేదని ఒక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అమ్మాయి కోసం వెదుకుతున్నారు. నెల రోజులుగా ఆచూకీ దొరకలేదు.
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
-
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
-
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
-
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..