Crime News: భార్యతో వీడియో కాల్‌లో గొడవ.. గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- పిస్టల్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
- నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అంకుర్ రాఠీ
- తన భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడి సూసైడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఆయన తన భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మహ్మద్‌పూర్ గ్రామం సమీపంలో పోలీస్ స్టేషన్ జీపులో ప్రభుత్వ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Manish Sisodia: కొడుకు కాలేజీ ఫీజుల కోసం అడుక్కున్న: మనీష్ సిసోడియా
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని.. వెంటనే తన భర్త దగ్గరకు వెళ్లాలని మృతుడి భార్య పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జికి సమాచారం అందించింది. ఈ క్రమంలో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే కానిస్టేబుల్ కాల్చుకుని పడి ఉన్నాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా.. కుటుంబ సమస్యల కారణంగా కానిస్టేబుల్ చాలా రోజులుగా ఒత్తిడికి గురవుతున్నాడని పోలీసులు తెలిపారు.
Read Also: Bhagwant Mann: ఖలిస్తానీ మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ నుంచి పంజాబ్ సీఎంకి ప్రాణహాని..
కాగా.. ఈ ఘటన 21 అర్థరాత్రి చోటు చేసుకుంది, కానిస్టేబుల్ అంకుర్ రాఠి (28) ఒంటరిగా మొహమ్మద్‌పూర్ గ్రామానికి చెందిన పోలీస్ జీపులో ఆయిల్ నింపడానికి వెళ్లి ఆత్మహ్య చేసుకున్ననట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ అంకుర్ రాఠీ కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నట్లు విచారణలో పోలీసులకు తెలిసిందన్నారు. అతను 2016 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!