తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడ ముయార్చి’. మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అజిత్ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విడ ముయార్చి సినిమాపై కోలీవుడ్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు అందుకునే పనిలో ఉన్న చిత్ర యూనిట్, ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అజిత్…
సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ మాస్ ఆడియన్స్ లో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ‘తల అజిత్’. కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి ఈ జనరేషన్ నటుల్లో కూడా ‘అజిత్’ టాప్ ప్లేస్ లో ఉంటాడు. అటు స్టార్ ఇమేజ్, ఇటు యాక్టింగ్ స్కిల్స్ రెండూ ఉన్న అజిత్ కి వరల్డ్ వైడ్ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. 2023 సంక్రాంతికి తునివు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన…
2023 సంక్రాంతికి ‘తునీవు’ సినిమాతో కెరీర్ బిగ్గెట్ హిట్ కొట్టాడు తల అజిత్. కోలీవుడ్ లో మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన తునీవు సినిమాతో అజిత్ ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఈ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకే అజిత్ తన నెక్స్ట్ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్నాడు అనే వార్త బయటకి వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా…
సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాడు బీ,సి సెంటర్స్ లో ఆ రేంజ్ మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక హీరో తల అజిత్ అకా AK. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల పర్ఫెక్ట్ స్టార్ యాక్టర్ గా అజిత్ పేరు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా అజిత్ ని నంబర్స్ గేమ్ లో వెనక్కి నెట్టి దళపతి విజయ్ రేస్ లోకి వచ్చాడు కానీ ఇప్పటికీ అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ బాక్సాఫీస్ షేక్…