టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ స్టేటస్ ను అందుకుని అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. ‘బాహుబలి’ సక్సెస్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తుంది అనుష్క. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ చేస్తూ వచ్చింది. అశోక్ డైరెక్షన్ లో వచ్చిన భాగమతి సూపర్ హిట్ గా నిలిచింది. కానీ నిశ్శబ్దం సినిమాతో ఫ్లాప్ చూసింది.…