Home
Vicky Kaushal
Vicky Kaushal News
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
Vicky Kaushal – Aditya Dhar : బాలీవుడ్లో విక్కీ కౌశల్ దూకుడుకు బ్రేకులు వేయడం ఎవరి వల్లా కావడం లేదు. ‘యూరి’తో మొదలైన ఆయన సక్సెస్ జైత్రయాత్ర, ఇటీవల వచ్చిన ‘ఛావా’ వరకు నిర్విరామంగా కొనసాగుతోంది. సినిమా సినిమాకూ జోనర్ మార్చేస్తూ మినిమమ్ గ్యారెంటీ స్టార్‌గా మారిన ఈ టాలెంటెడ్ హీరో, ఇప్పుడు ఏకంగా పురాణాల బాట పట్టబోతున్నారు. అయితే ఇక్కడే ఒక ప్రాజెక్ట్ మూలనపడటం, మరో భారీ మైథాలజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం సినీ వర్గాల్లో… -
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భారీ చారిత్రక నేపథ్యాలు, కళ్లు చెదిరే సెట్టింగులు, సాంప్రదాయ కట్టుబొట్టు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా రూటు మార్చేశారు. తన మార్క్ పీరియాడికల్ డ్రామాలను పక్కనబెట్టి, ఏకంగా ఓ భారీ ఆధునిక ప్రపంచాన్ని సృష్టించే పనిలో పడ్డారు. అదే ‘లవ్ & వార్’ (Love & War). ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అలియా భట్ లుక్ ఇప్పుడు నెట్టింట అగ్గి… -
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజాయ్ లీలా భన్సాలీ భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, గంగూభాయ్ వంటి వరుస హిట్స్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణబీర్ కపూర్, అలియాభట్, విక్కీ కౌశల్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రణబీర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి కథానాయకుడు రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.… -
Harbhajan Singh: వారి త్యాగాలు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు.. భావోద్వేగానికి గురైన హర్భజన్ సింగ్..
భారత మాజీ ప్రముఖ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన క్రికెట్ ప్రయాణంలో సాధించిన ఘనతలను, తన జీవితంలోని అనుభవాలను పంచుకుంటూ ప్రతిదానికీ దైవకృపనే ప్రధాన కారణమని తెలిపారు. టెస్టుల్లో 400 కంటే ఎక్కువ వికెట్లు తీయడం, టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా నిలవడం వంటి అసాధారణ విజయాలు సాధించినప్పటికీ, ఇవన్నీ ఆ భగవంతుడి ఆశీర్వాదం, ఇష్టంతోనే సాధ్యమయ్యాయని ఆయన వినమ్రంగా చెప్పారు. క్రికెట్లో తాను ఒక సాధనంగా మాత్రమే ఎంపికయ్యానని భావిస్తానని… -
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
Chhatrapati Sambhaji Maharaj Jayanti 2026: భారతీయ చరిత్రలో ధైర్యసాహసాలకు, అజేయమైన సంకల్పానికి మారుపేరు ఛత్రపతి శంభాజీ మహారాజ్. నేడు ఆ మహనీయుడి జయంతి. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యేష్ఠ పుత్రుడైన శంభాజీ, మే 14, 1657న పురందర్ కోటలో శివాజీ, సాయిబాయి దంపతులకు జన్మించారు. దురదృష్టవశాత్తూ ఆయనకు రెండు ఏళ్ల వయసున్నప్పుడే తల్లి మరణించడంతో, తండ్రి శివాజీకి మార్గదర్శిగా నిలిచిన రాజమాత జిజాబాయి పర్యవేక్షణలోనే శంభాజీ పెరిగారు. పిలాజీ షిర్కే కుమార్తె… -
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’లోకి మరో బాలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ? ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా..
భారతీయ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘ధురంధర్’ సీక్వెల్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మార్చిలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘ధురంధర్ 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక మ్యాడ్ రూమర్ వైరల్ అవుతోంది. ఆదిత్య ధర్ గతంలో తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ‘యురి’ (URI) కి, ఈ ధురంధర్ సీక్వెల్‌కు లింక్ ఉందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ… -
Vicky Kaushal: శంభాజీ మహరాజ్ పాత్ర కోసం ‘విక్కీ కౌశల్’ ఎంత కష్టపడ్డాడో తెలుసా?
బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌ను బంధించి చిత్రహింసలు పెట్టే క్లైమాక్స్ సీన్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ సీన్ తెరకెక్కించడం వెనుక విక్కీ కౌశల్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను విక్కీ పంచుకున్నారు. Also… -
Mahavatar: పరశురాముడి కథలోకి దీపికా? ‘మహావతార్’ పై బాలీవుడ్ బిగ్ బజ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమైన దీపిక.. ఇప్పుడు మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘మహావతార్’ లో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. Also Read : Nayanam Trailer : వరుణ్ సందేశ్.. ‘నయనం’ ట్రైలర్ లేటెస్ట్గా ‘స్త్రీ 2’తో భారీ హిట్ అందుకున్న దర్శకుడు, నిర్మాత అమర్ కౌశిక్.. ఇప్పుడు… -
Kajol : పెళ్లికి ఎక్స్ పైరీ డేట్ కావాలంట.. ఈ హీరోయిన్ కు ఏమైంది..
Kajol : ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ మరీ దారుణంగా మాట్లాడుతోంది. ఎంత హోస్ట్ గా చేస్తే మాత్రం.. మరీ దారుణంగా మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఆమె ఎవరో కాదు కాజోల్. మనకు తెలిసిందే కదా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. తాజాగా దీనికి విక్కీ కౌశల్, కృతిసనన్ వచ్చారు. ఇందులో పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు… -
Katrina Kaif : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
Katrina Kaif : ఈ మధ్య స్టార్ హీరోయిన్లు చాలా మంది గుడ్ న్యూస్ చెబుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాత్రి కత్రినా స్వయంగా పోస్టు చేసి చెప్పింది. కత్రినా తన బేబీ బంప్ ఫొటోలను పంచుకుంది. ‘ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలో కొత్త చాప్టర్ ను ఆహ్వానిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ.…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!