Ranga Ranga Vaibhavamga Trailer: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం రంగరంగ వైభవంగా.
మెగా హీరో వైష్ణవ్ తేజ్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్లను కూడా ఫినిష్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్.. గిరీశయ్య దర్శకత్వంలో ‘రంగరంగ వైభవంగా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో బటర్ ఫ్లై కిస్ అంటూ ఫుల్ రొంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లిన మేకర్స్ సినిమాపై అంచనాను పెంచేశారు. ఇక తాజగా ఈ…
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైష్ణవ్ తేజ్ అప్డేట్ ఇచ్చారు. తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ బాగానే ఉన్నాడని, తేజ్ బాగా కోలుకుంటున్నారని సమాధానమిచ్చాడు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ “సాయి ధరమ్ తేజ్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆయన ఫిజికల్ థెరపీలో ఉన్నాడు. వారం రోజుల్లో సాయి ఇంటికి తిరిగి…
మెగా మేనల్లుడుగా ‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. సినిమాలో వైష్ణవ్, కృతి రొమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ కలసి నిర్మించిన ఈ చిత్రం వంద…