మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ సినిమా ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో, చిరంజీవి ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమాలోని భారీ…