Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న మూవీ విశ్వంభర. స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ. సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమాపై తరచూ ఏదో ఒక అప్డేట్ వస్తోంది. ఈ మూవీలో భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. కేవలం వీఎఫ్ ఎక్స్ కోసమే రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ప్రముఖ వీఎఫ్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కూడా జరిగిపోయిందంట. ఈ వార్త…