సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన చిత్రం ‘వేట్టైయాన్ – ది హంటర్’. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఆ సినిమాను నిర్మించింది. 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో వచ్చిన నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంటర్’. Also Read : Teja sajja :…