సాయి పల్లవి ఏదైనా సినిమాకు సైన్ చేసిందంటే ఆడియెన్స్‌లో ఆ సినిమా హిట్ అనే సైన్ ఉంది. ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాలు చూసుకుంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా సినిమాకు లేడీ పవర్ స్టార్ ఓకె చెబితే చాలు ఆటోమేటిక్‌గా మంచి హైప్ వచ్చేస్తుంది. రీసెంట్‌గా అమరన్‌తో సాలిడ్ హిట్ కొట్టిన పల్లవి అందులో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ్’తో పాటు, తెలుగులో…