Balagam Actor Narsingam Died: చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకుంది బలగం సినిమా. అప్పటివరకు కమెడియన్గా అందరినీ అలరించిన వేణు ఒక్కసారిగా ఈ సినిమా డైరెక్ట్ చేసి ప్రేక్షకులందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణలోని పిట్ట ముట్టుడు సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కించారు.…
Venu Yeldandi: జబర్దస్త్ కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారాడు వేణు ఎల్దండి. బలగం అనే సినిమాకు దర్శకత్వం వహించి భారీ విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బలగం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వేణు యేల్దండి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వెండితెరపై చిన్న చిన్న అవకాశాలను అందుకుంటూ మంచి కమెడియన్ గా ఎదిగాడు వేణు. ఆ తరువాత జబర్దస్త్ లో వేణు వండర్స్ టీంతో అదిరిపోయే కామెడీని అందించాడు..ఆ తరువాత వేణు జబర్దస్త్ కి దూరమయ్యారు.కొన్నాళ్ళ పాటు జీ తెలుగులో ప్రసారం అయిన అదిరింది షో లో తనదైన కామెడీ పండించారు.ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్న వేణు ఇటీవలే బలగం సినిమాతో దర్శకుడిగా మారారు.…
Balagam: సినిమాల వలన జీవితాలు మారతాయా..? అంటే చాలామంది చాలారకాలుగా చెప్తారు. సమాజాన్ని మార్చలేం కానీ, అందులో ఒక్కరైనా మా సినిమా చూసి మారితే సంతోషమని మేకర్స్ అంటారు. సినిమాను సినిమాలాగా చూడాలి అని అంటారు మరికొంతమంది.
Balagam Movie: తెలంగాణ నేటివిటీతో తక్కువ బడ్జెతో నిర్మాణమై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి.. ‘జబర్దస్త్’ షోలో మరెన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశారు.
Balagam Mogilaiah: నటుడు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా వేణు యేల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బలగం. దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం భారీ విజయాన్ని అందుకుంది.
Balagam: ప్రపంచంలో ఎవరిని తక్కువ అంచనా వెయ్యకూడదు. ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హిట్ అందుకుంటారో.. ఎవరు ఎప్పుడు ప్లాప్ తెచ్చుకుంటారో తెలియదు.
Balagam: చిన్న సినిమా.. ఎవరు చూస్తారులే అనుకున్నారు. కామెడీ చేసే నటుడు.. డైరెక్టర్ గా మారాడట. ఏదో కామెడీ సినిమా తీస్తాడులే అనుకున్నారు. కానీ, థియేటర్ కు వెళ్లి బయటికి వచ్చాక.. ఏమన్నా తీసాడా..? అన్నారు.. ఆ తరువాత.. ఏం తీసాడురా అన్నారు..