Venu Yeldandi: వేణు ఏల్దెండి.. ప్రస్తుతం ఈ పేరు దేశవిదేశాల్లో వినిపిస్తుంది. ఈ ఏడాది రిలీజై బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాల్లో బలగం ఒకటి. చిన్న సినిమాగా రిలీజైన బలగం.. భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్స్ తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులను కూడా అందుకుంది.