విక్టరి వెంకటేష్ హీరోగా సెన్సేషనల్ త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. Also…
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గోదారిగట్టు మీద రామ చిలకవే, మీను సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. Also Read : DaakuMaharaaj…
విక్టరీ వెంకటేష్ ఇటీవల సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తాజగా వెంకీ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. గతంలో F2, F3 వంటి రెండు సూపర్ హిట్లు అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ నటించనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా ఇటీవల విడుదల చేసారు మేకర్స్. గతంలో హాస్యం ప్రధానంగా సాగే కథాంశాన్ని ఎంచుకున్న అనిల్ రావిపూడి ఈ దఫా సరికొత్త కథతో రానున్నాడు. ‘ఎక్సలెంట్…