పుష్ప -2 డిసెంబరు 6న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక డిసెంబరు లో వస్తుంది అనుకున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్ళిపోయింది. ఆ డేట్ లో రావాల్సిన మెగా స్టార్ విశ్వంభర సమ్మర్ కు వెళ్ళింది. అలాగే డిసెంబరు లో రిలీజ్ అవుతుంది అనుకున్న నందమూరి బాలకృష్ణ, బాబీ ల సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఆ విధంగా డిసెంబరు పంచాయితీ ఎటువంటి తర్జన భర్జన లు…