తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’ మూడో భాగంపై తాజాగా స్పష్టత వచ్చింది. ‘దృశ్యం 3’ సినిమాను విక్టరీ వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అధికారికంగా తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొంతకాలంగా వినిపిస్తున్న వాయిదా వార్తలు, అనుమానాలకు తెరపడింది. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత ‘దృశ్యం 3’ కోసం వెంకీ మామ రంగంలోకి దిగనున్నారు. Also Read: Rohit Sharma…