Venkatesh Responds on Rana Naidu Backlash Comments: విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్ గా 75వ సినిమాగా తెరకెక్కింది సైంధవ్. హిట్ వన్, హిట్ టు సినిమాలతో వరుస హిట్లర్ అందుకున్న శైలేష్ కొలను దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయిన్పల్లి నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు. ఈ…