సీనియర్ స్టార్ హీరోలలో యమజోరుగా ఉంది విక్టరీ వెంకటేశే! ఈ యేడాది ద్వితీయార్థంలో వెంకీమామ నటిస్తున్న మూడు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. సెన్సార్ ను కూడా పూర్తి చేసుకున్న తమిళ ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ అతి త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే ప్రస్తుతం పోస్ట�