Sankranthiki Vasthunam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా, వెంకటేశ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ సినిమాను పూర్తి వినోదాత్మకంగా మలచాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికలుగా అలరించగా.. వీఎటీవీ గణేష్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తుంది.…