గుంటూరు కారం తర్వాత సరైన సినిమా సెట్ చేయలేక ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలనుకున్నారు. అయితే, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఆసక్తి చూపడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. దీంతో త్రివిక్రమ్, వెంకటేష్‌కు ఒక కథ చెప్పగా, ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, సినిమా కథ పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో, వెంటనే అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోపు ఫైనల్ స్క్రిప్ట్…