హీరోల కలెక్షన్స్ గురించి విక్టరీ వెంకటేష్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు సోదరుడు శిరీష్ నిర్మించాడు. దిల్ రాజు సమర్పించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజుకి ఈ సినిమా 230 కోట్లు కలెక్షన్లు సాధించగా తాజాగా దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు సినిమా…