Actor Simbu Helps Comedian Vengal Rao: సినిమాలలో రొమాన్స్ కూడా ఈజీగా చేయొచ్చు కానీ కామెడీ చేయడం కష్టమని చాలా మంది ప్రముఖ నటీనటులు చెప్పడం విన్నాం. అయితే హాస్య సన్నివేశాలతో జనాన్ని కడుపుబ్బా నవ్వించిన నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే తమిళం విషయానికి వస్తే వారిలో వడివేలు, గౌండమణి, సెంథిల్, సంతానం, వివేక్, యోగిబాబు, సూరి తదితరులు ఉన్నారు. ఈ నటుల ఎదుగుదలకు వారి సహనటులు కూడా కారణమే. ముఖ్యంగా వడివేలు హాస్య సన్నివేశాలు…