ప్రస్తుతం దేశంలో పెట్రోలు రేట్లు మండిపోతున్నాయి. చమురు ధరలు రోజూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ రేట్లు సెంచరీ దాటేశాయి. దేవుడా.. బండి అనవసరంగా కొన్నామని కొందరు.. తప్పడం లేదు అని కొందరు నెత్తి బాదుకుంటూనే వాహనాలను నడుపుతున్నారు. అయితే ఈ రేట్లు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి. మనకంటే ఎక్కువ ధరలు ఉన్న దేశాలు కొన్ని ఉండగా.. కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర చాక్లెట్ కన్నా…
కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…