Home
Venezuela
Venezuela News
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
Hantavirus: ప్రపంచంలోకి మరో కొత్త వైరస్ ఎంట్రీ ఇచ్చింది. వెనుజువెలా దేశంలోని తూర్పు రాష్ట్రమైన అంజోటెగుయ్లో హంటావైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దీనికి తోడు నైరుతి రాష్ట్రమైన బారీనాస్లో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల అనుమానాస్పద మరణాలపై విచారణ జరుగుతోంది. అయితే ఈ ఘటనల వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని, ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలేనని అధికారులు తెలిపారు. అలాగే… -
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
వెనిజులాలో జూన్ 24న సంభవించిన భారీ భూకంపాలు దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఈ విషాదంలోనూ ఆశాకిరణంలా నిలిచిన ఓ అద్భుత ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. 43 ఏళ్ల సెక్యూరిటీ గార్డు హెర్నాన్ ఆల్బెర్టో గిల్ ఫ్లోర్స్ భూకంపం తర్వాత ఎనిమిది రోజుల పాటు శిథిలాల కింద చిక్కుకుపోయినా సజీవంగా బయటపడటం విశేషంగా మారింది. 100 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత రక్షణ… -
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
Venezuela: వెనిజులాలో సంభవించిన జంట భూకంపాల విధ్వంసంలో తన ప్రాణాలను పణంగా పెట్టి కన్నకూతురిని కాపాడుకున్న ఒక తల్లి కథ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ 'మారిటిమో డి లా గ్వైరా' (Marítimo de La Guaira) ఆటగాడు హెక్టర్ బెల్లో భార్య ఆండ్రియా బెల్లో, జూన్ 24న సంభవించిన ఈ ఘోర విపత్తులో తమ ఇల్లు కూలిపోతుండగా.. తన ఏడాది వయసున్న కుమార్తె అలానా (Alana) పై బోర్లా పడి, శిథిలాలు పాపపై… -
Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
Google Earthquake Alert: వెనెజువెలాలో వరుసగా సంభవించిన రెండు భీకర భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ రెండు భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7 కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. అయితే, ఈ భూకంపం భూమిని వణికించడానికి కొన్ని సెకన్ల ముందే గూగుల్ (Google) తన ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ అత్యంత వేగంగా 'భూకంప అలర్ట్' (Earthquake Alert) పంపింది. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వచ్చిన ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన స్క్రీన్షాట్లను పలువురు యూజర్లు… -
PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
PM Modi: వెనెజువెలాలో సంభవించిన భీకర జంట భూకంపాల పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విపత్తు సృష్టించిన విధ్వంసంపై గురువారం సోషల్ మీడియా వేదికగా (X) స్పందించిన ఆయన.. బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలను అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, గాయపడిన… -
39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
Venezuela Earthquake: దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో సంభవించిన వరుస భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. రాజధాని కరాకస్‌కు పశ్చిమంగా కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించడంతో ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లింది. మొదట రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ప్రకంపనలు రాగా, ఆ వెంటనే మరో నిమిషం కూడా గడవకముందే 7.5 తీవ్రతతో రెండో భూకంపం విరుచుకుపడిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఈ జంట భూకంపాల ధాటికి… -
Earthquake: భూకంపాల దెబ్బకు ఉలిక్కిపడ్డ రెండు దేశాలు.. జపాన్, వెనిజులాలో కలకలం
గత 24 గంటల్లో ప్రపంచంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ భూకంపాలు సంభవించాయి. గురువారం ఉత్తర జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం నమోదవగా, బుధవారం వెనిజులాలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్‌లో ఎటువంటి పెద్ద నష్టం జరగకపోయినా, వెనిజులా రాజధాని కారకాస్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, గురువారం ఉత్తర జపాన్‌లోని ఇవాటే ప్రాంతానికి సమీపంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రంతో 6.9 తీవ్రత… -
US-Venezuela: రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం.. ట్రంప్ సంచలన ప్రకటన
వెనిజులాకు చెందిన ప్రఖ్యాత నేర ముఠా ట్రెన్ డి అరాగువా నాయకుడు హెక్టర్ రుస్తెన్‌ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ ‘నినో గెర్రెరో’ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సదర్న్ కమాండ్, వెనిజులా భద్రతా బలగాల సమన్వయంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అతడిని అంతమొందించినట్లు తెలిపారు. -
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రెండు దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయి. గురువారం ప్రధాని మోడీతో ఢిల్లీలో డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ అయ్యారు. -
India-Venezuela: భారత్‌కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
India-Venezuela: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ జూన్ 3 నుండి 7 వరకు భారతదేశంలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. జూన్ 1న జరగనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆమె భారత్ రావాల్సి ఉంది. అయితే, ఈ సదస్సు వాయిదా పడిన తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. రోడ్రిగ్జ్‌తో పాటు పలువురు మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఈ పర్యటనలో భాగం కానుంది. ఆమెతో పాటు…
తాజావార్తలు
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
-
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
-
Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!